Rajasthan CM Ashok Gehlot: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో అశోక్ గెహ్లాట్ 

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో అశోక్ గెహ్లాట్ నిలుస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఇదే విషయంపై ఆయన చర్చించే అవకాశం ఉంది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో అశోక్ గెహ్లాట్