Allegations On BRS MLA : కోరిక తీర్చాలని, అమ్మాయిలను పంపాలని వేధించారు- బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళ తీవ్ర ఆరోపణలు

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను వేధించారని, తప్పుడు కేసులు పెట్టారని, కోరిక తీర్చాలని ఒత్తిడి చేశారని ఓ ప్రైవేట్ డెయిరీ నిర్వాహకురాలు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. (Allegations On BRS MLA)