తుంటరి మామ…. ఒంటరి కోడలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వివాహేతర సంబంధాల మోజులో పడి కాపురాలు కూలిపోతున్నాయని తెలిసినా కొందరు చేజేతులా తమ కాపురాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. భర్త ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళితే ఇంట్లో ఉన్న మామగారితో అక్రమ సంబంధం పెట్టుకుంది కోడలు. తీరా భర్తకు దొరికే సరికి మామ పారిపోయాడు.

వివరాల్లోకి వెళితే హర్యానాలోని పానిపట్ జిల్లాలోని జమున (పేరు మార్చాం) అనే మహిళ, భర్త రాం గోపాల్, మామ ధన్ పాల్ తో కలిసి నివాసం ఉంటోంది. భర్త రాంగోపాల్ చిన్న చిన్న పనలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాంగోపాల్ తల్లి ఏడాది క్రితం చనిపోవటంతో తండ్రి ధన్ పాల్ కూడా వీరితోనే ఉంటున్నాడు. రాంగోపాల్ పనుల కోసం తరచూ ఢిల్లీ వెళ్లి వస్తూ ఉండేవాడు.ఈ క్రమంలో ఇంటివద్ద భార్య జమున, మామ ధన్ పాల్ ఉండేవారు. భార్య పోయిన ధన్ పాల్ వయస్సులో ఉన్న కోడలిపై కన్నేశాడు. కొడుకు పనిమీద ఉళ్లు వెళుతూ ఉండటంతో ఒంటరిగా ఉన్న కోడలిపై మామకు కోరిక పుట్టింది. కోడలికి మాయ మాటలు చెప్పి ఆకట్టుకున్నాడు. క్రమేపి కోడలిని లైంగికంగా లొంగదీసుకున్నాడు. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో శృంగారం మొదలుపెట్టాడు.

భర్త పనుల కోసం ఊళ్లకు వెళుతూ ఉంటే భార్య ఇంట్లో మామతో రాసలీలలు ఆడేది. కొన్నాళ్లకు తండ్రి ప్రవర్తన మీద అనుమానం వచ్చిన రాంగోపాల్….. తండ్రితో జాగ్రత్తగా ఉండమని భార్యను హెచ్చరించాడు. దీంతో తనపై భర్తకు అనుమానం వచ్చిందని గ్రహించింది జమున. మామ ధన్ పాల్ తో చెప్పి కొంచెం దూరంగానే ఉండ సాగింది.కానీ…. అనుకోకుండా గతవారం రాంగోపాల్ ఢిల్లీ వెళ్ళాడు. రెండు మూడు రోజుల దాకా కొడుకు రాడనుకున్న తుంటరి మామ ధన్ పాల్ మధ్యాహ్నం భోజనం అయ్యాక ….ఒంటరిగా ఉన్న కోడలు గదిలోకి వెళ్లాడు. పట్టపగలే ఆమెతో రాసలీలలలు మొదలెట్టాడు.

మామ, కోడులు శృంగారంలో మునిగి ఉండగా ఉన్నట్టుండి రాంగోపాల్ ఇంటికి వచ్చాడు. కన్నతండ్రిని, తాళి కట్టిన భార్యతో అభ్యంతరకరమైన పరిస్ధితిలో చూసి షాక్ తిన్నాడు. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. అంతా వచ్చే సరికి తండ్రి ధన్ పాల్ గోడదూకి పారిపోయాడు. కోపం పట్టలేని రాంగోపాల్ భార్య జమునను చితకబాదాడు. తీవ్ర గాయాలపాలైన జమునను స్ధానికులు ఆస్పత్రికి తరలించారు.


Related Posts