లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఏపీలో షూటింగ్ లకు అనుమతి

Published

on

Film Shooting In Andhrapradesh : ఏపీ రాష్ట్రంలో సినిమా షూటింగ్ లు జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో సినిమా షూటింగ్‌లు నిర్వహించుకొనే అమమతులను తమ సంస్థ మంజూరు చేస్తుందన్నారు. చిత్ర దర్శకులు, నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.అయితే..సినిమాల చిత్రీకరణ సమయంలో మార్గదర్శకాలతో పాటు స్టాండర్డ్‌ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తప్పక పాటించాల్సి ఉంటుందని తెలిపారు. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శఆఖ ఆగస్టు 21వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కు అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపారు. రాష్ట్ర ఫిల్మ్‌, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ www.apsftvtdc.inలో పొందవచ్చని ఆయన తెలిపారు.నిబంధనలు : –
టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు ధరించాల్సి ఉంటుంది.
షూటింగ్ సమయంలో నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు.
సినిమా షూటింగ్ చేసే సమయంలో ఉపయోగించే.. చిత్రీకరణ పరికరాలు, యూనిట్లు, సెట్లు సహా అన్ని తరచుగా శానిటైజ్ చేయాలి.షూటింగ్‌లో పాల్గొనే టెక్నీషియన్లు, నటీ నటులు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్లను వాడాలి.
ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి.
కరోనా వైరస్ వ్యాపించకుండా..ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేసే..సందేశాలను సినిమా ప్రదర్శన ప్రారంభం, విరామ సమయాల్లో తప్పక ప్రదర్శించాలి.

షూటింగ్‌లో పాల్గొనే టెక్నీషియన్లు, నటీ నటులు తప్పనిసరిగా హ్యాండ్‌ శానిటైజర్లను వాడాలి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *