6 నెలల చికిత్స తర్వాత మళ్లీ దర్జాగా నిల్చున్న 700ఏళ్ల చరిత్ర గల పిల్లలమర్రి

pillalamarri banyan tree: ఊడలు ఊడినా.. చెట్టు చెక్కు చెదరలేదు. చెదలు పీడించినా.. కాండం కుంగలేదు. ఎన్ని విపత్తులొచ్చినా.. ఎన్ని ఇబ్బందులొచ్చినా.. తట్టుకుంది. పడిపోతుందనుకున్న టైంలో.. అటవీశాఖ చేపట్టిన ట్రీట్‌మెంట్‌తో మళ్లీ ఠీవీగా నిల్చుంది పాలమూరు ఐకాన్ పిల్లలమర్రి. భవిష్యత్ తరాలకు కూడా.. తాను ఇలాగే దర్జాగా నిల్చుంటానని చెబుతోందిప్పుడు. తన చరిత్ర ఇప్పట్లో ముగిసేది కాదని మరోసారి చాటింది మహావృక్షం పిల్లలమర్రి. ఈ మహా వృక్షానికి 700 ఏళ్ల చరిత్ర: పాలమూరు పేరు వస్తే.. మొదట … Continue reading 6 నెలల చికిత్స తర్వాత మళ్లీ దర్జాగా నిల్చున్న 700ఏళ్ల చరిత్ర గల పిల్లలమర్రి