లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

బండి, అక్బరుద్దీన్ లపై కేసులు నమోదు

Published

on

fir-filed-against-bandi-sanjay-and-akbaruddin1

FIR filed against Bandi sanjay and akbaruddin : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ, ఎంఐఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై సుమోటో కింద కేసు పోలీస్ శాఖ కేసు నమోదు చేసింది.

పవన్ కళ్యాణ్ తీరు ఊసరవెల్లిలా ఉంది – ప్రకాష్ రాజ్
ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్ 505 కింద ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకు మందు ఎంఐఎం ఎమ్మెల్యే  అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా  ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *