లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

Flipkart Big Billion Days sale : స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లపై స్పెషల్ డిస్కౌంట్లు

Published

on

Flipkart Big Billion Days 2020 sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే మంచి తరుణం.నవరాత్రి ఫెస్టివ్ సీజన్, దీపావళి సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది.
మీరు ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తుంటే మాత్రం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలిన్ డేస్ సేల్ కరెక్ట్ సమయం.. మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ తో పాటు ఇతర సేల్స్ పై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

ఫ్లిప్ కార్ట్ అందించే సేల్స్ లో ఏయే స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం..iPhone 11 Pro (రూ. 79,999) :
ఐఫోన్ మోడళ్లపై అనేక డిస్కౌంట్లు అందిస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ 11 ప్రో ఫోన్ ధర రూ.79,999 (అసలు ధర రూ.1,06,600) ధరకే ఆఫర్ చేస్తోంది.

పాత స్మార్ట్ ఫోన్ ఎక్సేంజ్ చేస్తే రూ.16,400 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది.

SBI క్రెడిట్, డెబిట్ కార్డుదారులు అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 11 ప్రోలో డిసెంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కొనేసుకోండి.iPhone XR (రూ. 37,999) :
Apple’s iPhone XR ఫోన్ ధర రూ.37,999 తగ్గింపు (రూ.52,500) ధరకే అందిస్తోంది.

ఈవారంలో బిగ్ బిలియన్ డేస్ 2020 సందర్భంగా భారత మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ XR ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

ఎక్సేంజ్ ఆఫర్ కింద ఐఫోన్ XR మోడల్ ధర రూ.16,400 తగ్గింపు ధరతో పొందవచ్చు. iPhone XR ఫోన్ 6.1 అంగుళాల రెటినీ డిస్‌ప్లే, ఆపిల్ A12 బయోనిక్ చిప్‌సెట్‌తో రన్ అవుతోంది.iPhone SE (రూ. 25,999) :
ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్లో iPhone SE (2020) ఫోన్ డిస్కౌంట్ ధర రూ.25,999 (రూ.42,500)లకే అందిస్తోంది.

ఇతర ఐఫోన్ మోడల్స్ పై కూడా భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ SE (2020) ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,400 అదనంగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

ఐఫోన్ SE (2020) ఆపిల్ A13 బయోనిక్ చిప్ సెట్, 4.7 అంగుళాల రెటీనా HD డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ ఎంఆర్‌పీ ధర రూ.42,500 ఉండగా.. డిస్కౌంట్ ధర రూ.25,999లకే ఐఫోన్ SE మోడల్ సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy Note 10 Plus (Rs. 54,999)
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2020 సేల్ సందర్భంగా ఈ వారంలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ డిస్కౌంట్ ధర రూ.54,999లకే అందిస్తోంది. దీని అసలు ధర (రూ.85,000) మార్కెట్లో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గెలాక్సీ నోట్ 10 ప్లస్ అదనపు డిస్కౌంట్ కింద రూ.16,400 వరకు తగ్గించింది.

స్మార్ట్ అప్ గ్రేడ్ ప్రొగ్రామ్ లో భాగంగా డిస్కౌంట్ ధర రూ.16,500 వరకు ఆఫర్ ఇస్తోంది. (ప్రొగ్రామ్ ఫీజు కింద రూ.499 అదనంగా చెల్లించాలి) గెలాక్సీ నోట్ 10 ప్లస్ ధర రూ.38,998లకే సొంతం చేసుకోవచ్చు.

Redmi Note 8 (Rs. 11,499)
ప్రస్తుతం.. రెడ్‌మి నోట్ 8 ఫోన్ పై డిస్కౌంట్ ధరతో రూ.11,499 (రూ.12,999)లకే అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే తో వచ్చింది. 48MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 4,000mAh బ్యాటరీతో పాటు మెమెరీ కార్డు స్లాట్ సపోర్టుతో 512GB వరకు ఎక్స్ ఫ్యాండ్ చేసుకోవచ్చు.

Moto G9 (Rs. 9,999) :
Moto G9 స్మార్ట్ ఫోన్ రూ.9,999లకే డిస్కౌంట్ ధరతో అందిస్తోంది. దీని అసలు ధర మార్కెట్లో రూ.14,999గా ఉంది. ఫ్లిప్ కార్ట్ సేల్ సందర్భంగా పెద్ద బ్యాటరీతో 5,000mAh బ్యాటరీ, 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. Moto G9 ఫోన్ స్నాప్ డ్రాగన్ 662, 4GB RAM సపోర్టు చేస్తుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *