ఎక్కువ రెమ్యునిరేషన్ తీసుకొనే యాక్టర్స్ Forbes Listలో అక్షయ్ కుమార్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఫోర్బ్స్ జాబితా ఆధారంగా అత్యధికంగా వసూలు చేసే యాక్టర్లలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నిలిచారు. జాకీ చాన్, డేన్ జాన్సన్ లాంటి స్టార్లు ఉన్న లిస్ట్ లో ఇండియన్ హీరో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో జాన్సన్ రెండో సారి చోటు దక్కించుకున్నాడు.

రెజ్లర్ యాక్టర్ గా మారి 2020లో 87.5 మిలియన్ డాలర్లు ఖాతాలో వేసుకున్నాడు.
డేన్ జాన్సన్ (రాక్):
mone1

హాలీవుడ్ హార్ట్‌త్రాబ్ ర్యాన్ రీనాల్డ్స్ లిస్టులో సెకండ్ ఉన్నాడు. 2020లో ఇతని సంపాదన 71.5మిలియన్ డాలర్లు.
mone2

ప్రొడ్యూసర్ మార్క్ వాల్బెర్గ్ ఈ ఏడాది సంపాదన 58 మిలియన్ డాలర్లు
mone3

యాక్టర్-డైరక్టర్ బెన్ ఎఫెక్ ఏడాది సంపాదన 55మిలియన్ డాలర్లు
mone4

విన్ డీసెల్ 2020లో 54మిలియన్ డాలర్లు ఇంటికి తీసుకుపోయాడు.
mone5

ఒకే ఒక్క ఇండియన్ యాక్టర్ అక్షయ్ కుమార్ మాత్రమే 48.5 మిలియన్ డాలర్లు సంపాదించగలిగాడు.
mone6

లిన్-మాన్యుయేల్ మిరండాస్ స్టార్ ఎప్పుడూ లేనంత స్టార్‌డమ్‌లో ఉన్నాడు. తొలిసారిగా హ్యామిల్టన్ లో నటించారు. ఈ ఏడాది 45.5 మిలియన్ డాలర్లు అకౌంట్లో వేసుకున్నాడు.
mone7

కమెడియన్, యాక్టర్, మ్యూజిషియన్ విల్ స్మిత్ 44.5 మిలియన్ డాలర్లు రాబట్టగలిగాడు.

mone8

ఆడం శాండ్లర్ పాపులారిటీ ఇటీవల కాస్త పడిపోయింది. అనుకున్నంత రాణించకపోయినా.. బాగానే వచ్చాయి. 2020లో 41 మిలియన్ డాలర్ల సంపాదన.
mone9

ఆరు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న జాకీ చాన్. ఇప్పటికీ టాప్ 10లో ఉన్నాడు. 2020అతనికి 40 మిలియన్ డాలర్లు తెచ్చిపెట్టింది.
mone10

Related Posts