లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

షాకింగ్ వీడియో : నాగుపామును రౌండప్ చేసి..హడలెత్తించిన పిల్లులు

Published

on

four cats fight a Cobra snake in this shocking

నాగుపాము పడగ విప్పిందంటే ఎంతటివారైనా పరుగుపెట్టాల్సిందే. కానీ నాలుగు పిల్లలు నాగుపాముకు చుక్కలు చూపెట్టాయి. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేశాయి. భయపెట్టాయి. తోకముడిచి పారిపోయేలా చేశాయి. పెరటిలోకి వచ్చిన నాగుపామును నాగుపామును నాలుగు పిల్లులు హడలెత్తించాయి. పడగవిప్పిన కోడెనాగు పాలిట పిల్లులు పులుల్లా మారి భయపెట్టాయి. నాలుగు పిల్లులు నాగుపామును తదేకంగా చూస్తూ రౌండప్ చేశాయి.

అలా దాని కళ్లల్లోకి చూస్తున్న ఓ పిల్లి పంజాతో ఒక్కటిచ్చింది. దాంతో అది అంతదూరం ఎగిరిపడింది. పిల్లుల నుంచి బతుకు జీవుడా అంటూ పారిపోయేందుకు యత్నించింది. పాము పడగలేపి ముందుకు వస్తున్నప్పటికీ.. పిల్లులు ఏమాత్రం భయపడలేదు. పులుల్లా ఘర్జించాయి. ప్రాణాలు దక్కితే చాలన్నట్లుగా నాగుపాము అక్కడ్నుంచి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను నటుడు నేయిల్ నితిన్ ముఖేష్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు. పిల్లులా? పులులా అనిపించేలా  ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Earlier in the day. Went for the BGM with @naman.n.mukesh for #BypassRoad , got down of the car and saw this.

A post shared by Neil Nitin Mukesh (@neilnitinmukesh) on

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *