ఆ రెండు దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్..!

lockdown in two countries : ప్రపంచాన్ని కరోనా పట్టిపీడుస్తోంది. భారత్ సహా కొన్ని దేశాలు కరోనా నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాయి. కానీ, ఆ రెండు దేశాల్లో మాత్రం కరోనా తీవ్రత మళ్లీ ఎక్కువైంది. ఉన్నట్టుండి కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు నిండిపోయాయి.. కరోనా మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. దాంతో ఫ్రాన్స్, జర్మనీ దేశాలు మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు సన్నద్ధమ వుతున్నాయి. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరగడంతో తాత్కాలిక లాక్‌డౌన్ … Continue reading ఆ రెండు దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్..!