Vinayaka Chavithi :సంకటనాశన గణేశస్తోత్రమ్

  • Published By: murthy ,Published On : August 21, 2020 / 07:30 AM IST
Vinayaka Chavithi :సంకటనాశన గణేశస్తోత్రమ్

Ganesh Chaturthi 2020: దైనందిన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కష్టాలు, ఆటంకాలు కలుగ కుండా సాఫీగా గడిచిపోవాలంటే ప్రతి రోజు ఉదయమే స్నానం చేసి సంకటనాశన గణేశ స్తోత్రమ్ చదువుకోవాలని పండితులు సెలవిస్తున్నారు.



సంకటనాశన గణేశస్తోత్రమ్
నారద ఉవాచ :
ప్రణమ్య శిరసాదేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.

ప్రథమం వక్రతుండంచ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.



లంబోదరం పంచమంచ, షష్ఠం వికటమేవచ,
సప్తమం విఘ్నరాజంచ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.

నవమం ఫాలచంద్రంచ, దశమంతు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననమ్.



ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
నచ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !

విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.



జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధించ, లభతే నాత్ర సంశయః.

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః



ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.