లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Viral

వైరల్ : చిలక పచ్చ రంగులో పుట్టిన కుక్క పిల్ల

Published

on

German Shepherd gives birth to lime green puppy that has been named Hulk

నార్త్ కరోలినాలో ఓ మహిళా తెలుపు రంగులో ఉన్న జర్మన్ షెపర్డ్ కుక్కను పెంచుకుంటున్నట్లు, దాని పేరు జిప్సీ అని తెలిపింది. ఆ పెంపుడు కుక్క చిలక పచ్చ (నియాన్) రంగులో ఉన్న కుక్క పిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడు కుక్క పిల్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యజమాని షానా స్టామీ మాట్లాడుతూ… జిప్సీ శుక్రవారం 8 కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగవది చిలక పచ్చ  కలర్ లో పుట్టడంతో నేను ఆశ్చర్యానికి గురైయ్యాను. ఆ కుక్కకు హల్క్ అని పేరు పెట్టినట్లు తెలిపింది. దాంతో యానిమల్ డాక్టర్లను సంప్రదించినట్లు తెలిపింది. అన్ని కుక్క పిల్లలాగానే హల్క్ కూడా ఆరోగ్యంగా ఉందని చెప్పింది.

జునులస్కా యానిమల్ హాస్పిటల్ డాక్టర్ మాట్లాడుతూ తల్లి కుక్క గర్భంతో ఉన్నప్పుడు గామా కిరణాలు తగలక పోవటం, గర్భధారణ సమయంలో వివిధ రకాల ద్రవాలు విడుదలౌవుతాయిని అన్నారు. ఆ ద్రవాల వల్ల కుక్క పిల్లలు సాధారణ రంగు కంటే విభిన్నరంగులో పుడుతాయిని తెలిపారు. అందుకే హల్క్ చిలక పచ్చ రంగులో పుట్టిందని తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *