పేషెంట్‌తో ప్రేమాయణం, పెళ్లి చేసుకోమనే సరికి…

Crime News: Doctor dates married patient : వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే ఒక పేషెంట్ తో డాక్టర్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. అప్పటికే ఇద్దరికీ పెళ్లైంది… కనుక డేటింగ్ చేయటం మొదలెట్టారు. ప్రేమలో మాధుర్యాని చవి చూస్తున్నారు. ఇదే ఆనందం జీవితాంతం కావాలని కోరుకున్న మహిళ తనతో సహజీవనం చేయమని…..లేదా పెళ్లి చేసుకోమని డాక్టర్ని ఒత్తిడి చేయసాగింది. అందుకు ఇష్టంలేని డాక్టర్ తన తెలివితో మహిళను హత్య … Continue reading పేషెంట్‌తో ప్రేమాయణం, పెళ్లి చేసుకోమనే సరికి…