GHMC ELECTION 2020 : TRS రెండో జాబితా, అభ్యర్థుల వివరాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

GHMC ELECTION 2020: TRS Second List : గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల వేడి నెలకొంది. పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. 105 మందితో తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్ 2020, నవంబర్ 19వ తేదీ గురువారం సాయంత్రం రెండో జాబితాను విడుదల చేసింది. 20 మందితో ఈ జాబితాను ప్రకటించింది. ఇప్పటి వరకు 125 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.



అభ్యర్థుల వివరాలు : –
మల్లాపూర్‌ – దేవేందర్‌రెడ్డి. రామాంతపూర్ జ్యోత్స్న. బేగంబజార్‌ – పూజా వ్యాస్ బిలాల్‌. సులేమాన్‌నగర్‌ – సరితా మహేష్‌. శాస్త్రిపురం – బి.రాజేష్ యాదవ్. మైలార్‌దేవ్‌పల్లి – ప్రేమ్‌దాస్ గౌడ్‌. రాజేంద్రనగర్‌ – శ్రీలత. హిమాయత్‌నగర్ – హేమలత యాదవ్. బాగ్ అంబర్‌పేట్ – పద్మావతి రెడ్డి.



బోలక్‌పూర్‌ – బింగి నవీన్‌కుమార్. షేక్‌పేట్‌ – సత్యనారాయణ యాదవ్. శేరిలింగంపల్లి – నాగేంద్రయాదవ్‌. బాలానగర్ – ఆవుల రవీందర్‌రెడ్డి. కూకట్‌పల్లి – జూపల్లి సత్యనారాయణ. వివేకానందనగర్ కాలనీ – మాధవరం రోజా రంగారావు. వినాయకనగర్ – పుష్పలత. అడ్డగుట్ట – ప్రసన్నలక్ష్మి. మెట్టుగూడ – సునీత. బౌద్ధనగర్ – శైలజ. బేగంపేట్‌ – మహేశ్వరి.

Related Tags :

Related Posts :