GHMC ఎన్నికలు : స్టే ఇవ్వలేమన్న హైకోర్టు, కారును పోలిన గుర్తు ఇవ్వొద్దన్న టీఆర్ఎస్

GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడుంటాయ్.. ఇప్పుడిదే… జనాల నోళ్లలో నానుతున్న ప్రశ్న. ఓవైపు ఎన్నికల కోసం ఈసీ కసరత్తు చేస్తుంటే… న్యాయస్థానాల్లో పిటిషన్లు పడుతున్నాయి. అయితే.. గ్రేటర్‌ ఎన్నికలపై స్టే ఇవ్వబోమని హైకోర్ట్ స్పష్టం చేసింది. మరోవైపు… నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పార్టీలకు విజ్ఞప్తి చేస్తుంటే… కారును పోలిన గుర్తు ఎవరికీ కేటాయించొద్దంటూ.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. హైకోర్టు కీలక వ్యాఖ్యలు : – జీహెచ్ఎంసీ … Continue reading GHMC ఎన్నికలు : స్టే ఇవ్వలేమన్న హైకోర్టు, కారును పోలిన గుర్తు ఇవ్వొద్దన్న టీఆర్ఎస్