గ్రేటర్‌ ఎన్నికలు : గోడల మీద రాతలు, పోస్టర్స్‌ అంటించడం నిషేధం..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

GHMC elections posters and wall writing Prohibition : గ్రేటర్‌ ఎన్నికల కోసం గోడల మీద రాతలు, పోస్టర్లు అంటించడం ఇక కుదరదు. ఇష్టానుసారంగా పోస్టర్లు, బ్యానర్లు కడితే చర్యలు తప్పవు. గోడల మీద రాతలు, పోస్టర్స్‌ అంటించడం నిషేధం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు అధికారులు రెడీ అవుతున్నారు. మరోవైపు బల్దియా ఎన్నికల కోసం 30వేల మందితో పోలీసులు బందోబస్తుకు రెడీ అయిపోయారు. జీహెచ్‌ఎంసీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈరోజుతో నామినేషన్ల ప్రక్రియ … Continue reading గ్రేటర్‌ ఎన్నికలు : గోడల మీద రాతలు, పోస్టర్స్‌ అంటించడం నిషేధం..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు