Home » మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపు
Published
2 months agoon
By
bheemrajTRS win mettuguda : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం బోణీ కొట్టాయి. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపొంది. ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ విక్టరీ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శిరిషారెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ 52, ఎంఐఎం 25, బీజేపీ 26, కాంగ్రెస్ 2 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.