లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక

Published

on

ghmc-mayor-election-to-be-held-on-february-11th

జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12:30కు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక పర్యవేక్షణకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమిస్తారు.