Home » Andhrapradesh » ఎస్సై విజయ్‌కుమార్ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్
Published
1 month agoon
SI Vijaykumar suicide case : ఎస్సై విజయ్‌కుమార్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు సురేఖను అరెస్ట్ చేశారు. నిన్న సురేఖను అదుపులోకి తీసుకుని విచారించిన గుడివాడ పోలీసులు… ఆమెపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా బ్యూటీషియన్ సురేఖతో ఎస్సై విజయ్‌కుమార్ కలిసి ఉంటున్నాడు.
నాలుగు నెలల క్రితం ఎస్సై విజయ్ కుమార్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుంది. సురేఖ మొన్న రాత్రి సూసైడ్ చేసుకుంటానని బాత్ రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. దీంతో కంగారుపడ్డ విజయ్‌కుమార్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
కాకినాడలో గుజరాతీ మహిళల రుబాబు..దారినపోయే వాళ్ల నుంచి బలవంతపు వసూళ్లు
ఫేస్బుక్లో చైల్డ్ పోర్న్ వీడియోలు, పోలీసుల అదుపులో నిందితులు
విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపించిన టీచర్, క్లాస్‌రూమ్‌లో గలీజు పని
హైదరాబాద్ ఘట్కేసర్లో యువతుల దందా, స్వచ్చంద సంస్థ పేరుతో వసూళ్లు
హత్య కేసులో కోడిపుంజు అరెస్ట్, అసలేం జరిగిందంటే..
లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం చేసి నిప్పంటించిన తండ్రీకొడుకులు