లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘గుడ్ లక్ సఖి’ – కీర్తి అల్లరి మూమూలుగా లేదుగా!

Published

on

Keerthy Suresh Birthday Special: ‘మహానటి’తో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న నటి Keerthy Suresh. ఒక వైపు కథానాయికగా సినిమాలు చేస్తూనే.. Performance కు స్కోప్ ఉన్న లేడీ ఓరియంటెండ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు.


అక్టోబర్ 17 కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’ మూవీ నుంచి Birthday Special Video రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ మేకింగ్ వీడియోలో కీర్తి నవ్వులు పూయించింది.


జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి సురేశ్ రైఫిల్ షూటర్‌గా కనిపించనున్నారు. ఓ పల్లెటూరిలో అందరూ దురదృష్టానికి చిహ్నంగా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. జగపతిబాబు ఇందులో రైఫిల్ షూట్ కోచ్ పాత్రలో కనిపిస్తే.. కీర్తిని ప్రేమించే అబ్బాయి పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. Good Luck Sakhi తో కీర్తి సురేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకోనున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *