పాకిస్తాన్ నుంచి గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వెళ్లిపోవాల్సిందేనా!!

Pakistan: ఇంటర్నెట్, టెక్నాలజీ కంపెనీలు పాకిస్తాన్ నుంచి వదిలివెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వం సెన్సార్ డిజిటల్ కంటెంట్ ను అమలులోకి తీసుకురావడంతో.. తప్పేట్లు కనిపించడం లేదు. వీటి ఫలితంగా ఇస్లామిక్ దేశంగా పేరొందిన పాకిస్తాన్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అడ్డంకులు పెడుతుందని విమర్శలు మొదలయ్యాయి. ఆసియా ఇంటర్నెట్ సముదాయానికి గురువారం హెచ్చరికలు అందాయి. విశ్వవ్యాప్తంగా దిగ్గజాలుగా ఎదిగిన గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లపై ప్రభుత్వ మీడియాకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారాలు ఇచ్చేశారు. దీనిని బట్టి పాకిస్తాన్ ఇంటర్నెట్ … Continue reading పాకిస్తాన్ నుంచి గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వెళ్లిపోవాల్సిందేనా!!