ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై నో బ్యాన్…సర్క్యులర్ వివాదంపై కేంద్రం క్లారిటీ

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టవద్దని ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శనివారం జారీ చేసిన కొత్త సర్క్యులర్‌లో వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామక ప్రక్రియ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ వనరులపై ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో కేంద్ర మంత్రిత్వ శాఖలలో కొత్త పోస్టులను సృష్టించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టం … Continue reading ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై నో బ్యాన్…సర్క్యులర్ వివాదంపై కేంద్రం క్లారిటీ