చూస్తూ ఉండండి, బొమ్మల తయారీలో చైనా అగ్రస్థానాన్ని ఈ గుజరాత్ టౌన్ కొట్టేయడం ఖాయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టైల్స్ అండ్ టైమ్‌పీసెస్ తయారుచేసే కంపెనీ బొమ్మల ఫ్యాక్టరీగా మారనుంది. ప్రపంచానికి మ్యాటెల్స్, లెగోస్, హమ్లేస్ అవనున్నాయి. ప్రస్తుతం చైనా మార్కెట్ ఇండియాలో క్లోజ్ అయిపోయిన సమయంలో ఈ కంపెనీ ఉత్పత్తులు వాటి స్థానాన్ని రీప్లేస్ చేయనున్నాయి. మల్టీ నేషనల్ టాయ్ జయంట్స్ కు ప్లే గ్రౌండ్లు కానున్నాయి.

మార్బి నుంచి 150 ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్, క్లాక్స్ తయారవతుంటాయి. ఇవన్నీ చైనా, ఇండియన్ మార్కెట్స్ కు ఫినిష్‌డ్ ప్రొడక్ట్‌లు. వరల్డ్ లార్జెస్ట్ క్లాక్ మేకర్.. కొవిడ్ 19 సంక్షోభ సమయంలో సరిహద్దు సమస్యలతో చైనాతో ఘర్షణలు ఏర్పడుతున్నాయని అజంతా-ఒరేవా గ్రూప్ ఎండీ జయ్‌కుష్ పటేల్ అన్నారు. కొత్తగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గుజరాత్‌లో మొదలుపెట్టనున్న ఈ కంపెనీ అన్ని రకాలుగా చైనా ఉత్పత్తుల తలదన్నేలా ఉంటుందని భావిస్తున్నారు.

డిమాండ్ తక్కువ ఉన్న కారణంగా మ్యాన్యుఫ్యాక్చరర్స్ 20శాతం ప్రొడక్షన్ మాత్రమే చేయడానికి సిద్ధమైపోతున్నాయి. కెపాసిటీ కంటే 60శాతం తక్కువకే గతేడాది ఇండస్ట్రీ మొత్తం నడిచింది. ‘మా బలాలను నమ్ముకుని అడుగేశాం. వినియోగదారుల సౌలభ్యం కోసం చైనా సప్లయిర్లను రీప్లేస్ చేసేలా రెడీ అవుతున్నాం. బొమ్మలు, బహుమతులు వంటివి తయారుచేస్తున్నాం’ అని పటేల్ అన్నారు.

వారు కేవలం టాయ్, గిఫ్ట్ ఆర్టికల్ మేకర్స్ తో మాత్రమే లింక్ అయి ఉండలేదు. హిటాచీ, శాంసంగ్, ఎల్జీలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త వ్యాపారం దిశగా అడుగులేస్తున్నారు. క్లాక్స్ అండ్ ఎలక్ట్రానిక్ గిఫ్ట్స్ మ్యాన్యుఫ్యాక్చరర్ సిద్దార్థ్ గిఫ్ట్‌స్‌కు చెందిన సాగర్ సుతారియా ఇప్పటికే ప్లాన్లతో సిద్ధమైపోయారగ.

‘కొత్త సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నందుకు మాకు బాధగా లేదు. గిఫ్ట్ ఆర్టికల్ షాప్స్, బొమ్మలు, గడియారాలు అమ్మకాలకు మంచి మార్కెట్ ఉంది. మార్కెట్ లోకి యాక్సెస్ చేయడానికి ఈ ప్రోత్సాహం సరిపోతుంది. గడియారాలు తయారుచేసి బిజినెస్ లో రెండో లైన్ తయారుచేయాలనుకుంటున్నాం’ అని సుతారియా అన్నారు.

Related Posts