కిక్ ఇచ్చే కియారా టాప్ ఫొటోస్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని పుట్టినరోజు నేడు(జూలై 31).. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా కియారాకు బర్త్‌డే విషెస్ తెలిపారు.

2014లో ‘ఫగ్లీ’(Fugly) మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా తక్కువ టైం లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధోని బయోపిక్ M.S. Dhoni: The Untold Story లో ధోని భార్యగా నటించి ప్రశంసలందుకుంది.

ఇక Lust Stories వెబ్ సిరీస్‌తో అందర్నీ ఎట్రాక్ట్ చేసి మరిన్ని ఆఫర్స్ పట్టేసింది.
తెలుగులో మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ సినిమాలు చేసింది.

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’తో పాపులర్ అయింది. ‘కళంక్’ లో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. Good Newwz తర్వాత అక్షయ్ కుమార్ Laxmmi Bomb లోనూ నటించింది. ప్రస్తుతం Indoo Ki Jawani, Shershaah, Bhool Bhulaiyaa వంటి సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. బర్త్‌డే సందర్భంగా నెట్టింట్లో వైరల్ అవుతున్న కియారా అద్వాని పిక్స్ ఇవే..

View this post on Instagram

🤍

A post shared by KIARA (@kiaraaliaadvani) on

Related Posts