లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

హ్యాపీ బర్త్‌డే లేడీ సూపర్‌స్టార్ నయనతార

Published

on

happy-birthday-lady-superstar-nayanthara1

Nayanthara: సౌతిండియా లేడీ సూపర్‌స్టార్ నయనతార పుట్టినరోజు నేడు (నవంబర్ 18).. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగారు. 2003 లో జయరామ్ హీరోగా నటించిన Manassinakkare చిత్రంతో కథానాయికగా సినీరంగప్రవేశం చేసిన నయనతార అసలు పేరు Diana Mariam Kurian (డయానా మరియమ్ కురియన్)..


అషు రెడ్డితో రియల్ రిలేషన్‌ షిప్.. అనౌన్స్ చేసిన రాహుల్!


తెలుగు, తమిళ్‌లో సీనియర్ హీరోలతోపాటు యంగ్ హీరోలతోనూ నటించిన నయన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటారు. ఇటీవల ‘కుత్తి అమ్మన్ (అమ్మోరు తల్లి)’ తొలిసారి అమ్మవారి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.nayantharaనయనతార ప్రస్తుతం Netrikann (నెట్రికన్‌) అనే చిత్రంలో అంధురాలి పాత్రలో నటిస్తున్నారు. అలాగే Nizhal (నిజాల్ – నీడ అని అర్థం) చిత్రంలోనూ నటిస్తున్నారు. నయన్ బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.

nayanthara

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *