Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

కరోనా వ్యాక్సిన్లు వచ్చినా.. మాస్క్ ఇంకెందుకు ధరించాలి? అసలు రీజన్ ఇదే..!

Updated On - 1:27 pm, Sun, 31 January 21

Covid-19 vaccines-Mask must : ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. దశల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకేముంది కరోనాకు వ్యాక్సిన్ వచ్చింది.. వైరస్ నుంచి బయటపడినట్టే.. ఇంకెందుకు ముఖానికి మాస్క్ తీసేయొచ్చు కదా? అనుకుంటున్నారా? కాస్తా ఆగండి.. ఆ పని మాత్రం చేయొద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మనకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు సమర్థవంతమైనవే కదా? అలాంటప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు.

ఇప్పటివరకూ ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్లు 90 నుంచి 95శాతం సమర్థంతమైనవి అని క్లినికల్ ట్రయల్స్ లో తేలింది. ట్రయల్ ఫలితాల ఆధారంగానే వ్యాక్సిన్లు ప్రభావంతంగా పనిచేయగలవని అనుకుంటున్నారంతా.. వాస్తవానికి.. కరోనా వ్యాక్సిన్ మాత్రమే వచ్చింది.. వైరస్ ఇంకా పోలేదు.. కేసులు మాత్రమే తగ్గాయి.. వైరస్ పూర్తిగా అంతరించిపోలేదు. తక్కువ సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మంచి పరిణామామే..

కానీ, ఈ వ్యాక్సిన్లు ఎంతకాలం సమర్థవంతంగా పనిచేయగలవు? వైరస్ బారినుంచి ఎంతవరకు సురక్షితంగా ఉంచగలవు అనేదానిపై ట్రయల్స్ డేటా పరంగా క్లారిటీ లేదు. వ్యాక్సిన్ వేయించుకున్నాక కూడా కరోనా రాదని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అందుకే వ్యాక్సిన్ వచ్చినా.. మరికొంత కాలం ఈ మాస్క్ ముఖానికి పెట్టుకోక తప్పదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సామాజిక దూరం కూడా పాటిస్తే మరి మంచిదని సూచిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక యాంటీబాడీలు తయారవుతాయి. ఆ యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలం వైరస్ సోకకుండా వ్యాక్సిన్ అడ్డుకోగలదు అనేదానిపై స్పష్టమైన అవగాహన రావాల్సిన అవసరం ఉందంటున్నారు. కరోనా వ్యాక్సిన్ పూర్తిగా వైరస్‌ను నిర్మూలించగలదని రుజువయ్యేంత వరకు మాస్క్ పెట్టుకోక తప్పదు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Get Well Soon Messages Pour In For Dr Manmohan Singh Hospitalised With Covid
Latest5 hours ago

మన్మోహన్ సింగ్ కోలుకోవాలని మోడీ, రాహుల్ ఆకాంక్ష

General Motors Fires All 1419 Workers From Pune Factory
Latest6 hours ago

పూణే ఫ్యాక్టరీలోని 1419మంది ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్

Campaigning Comes To An End For 6th Phase Of Bengal Assembly Polls
Latest6 hours ago

ముగిసిన ఆరో దఫా బెంగాల్ ఎన్నికల ప్రచారం

Free Hit Rule
Latest7 hours ago

Free Hit Rule : ఆ నిబంధన.. క్రికెట్ చరిత్రలోనే పరమ చెత్తది, అవినీతికి ద్వారం తెరిచినట్టే

Boris Johnsons India Visit Next Week Cancelled Due To Covid 19
International7 hours ago

బ్రిటన్ ప్రధాని భారత పర్యటన రద్దు

Ipl 2021 Csk Vs Rr
IPL 20217 hours ago

IPL 2021 : CSK vs RR : రాజస్థాన్ లక్ష్యం 189..

Boost Slow Wifi Speed
Latest7 hours ago

Boost Slow WiFi Speed : మీ వైఫై స్లోగా ఉందా? స్పీడ్ పెరగాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి

Maharashtra Reports 58924 New Cases
Latest7 hours ago

మహారాష్ట్రలో కొత్తగా 58,924 కరోనా కేసులు

Cm Jagan Action Plan For Corona Control In Ap
Andhrapradesh8 hours ago

CM Jagan : మాస్క్ లేకపోతే జరిమానా.. అవన్నీ మూసేయాల్సిందే… సీఎం జగన్ కీలక ఆదేశాలు

New Insurance Scheme For Covid Warriors
Latest8 hours ago

Insurance Scheme : కరోనాతో చనిపోతే రూ.50లక్షలు.. వారి కోసం కేంద్రం కొత్త బీమా పాలసీ

Woman head constable
Crime8 hours ago

Rave Party : కరోనా టైం, రేవ్ పార్టీలో మహిళా పోలీసు..సస్పెండ్

Miniature Replica Of Mahindra Jeep
Latest9 hours ago

Mahindra Jeep : పిల్లల కళ్లలో ఆనందం కోసం.. ఏకంగా బుల్లి మహీంద్ర జీపునే తయారు చేశాడు..

Delhi Schools To Be On Summer Vacation From Tomorrow To June 9 Amid Covid Spike
Latest9 hours ago

జూన్-9వరకు ఢిల్లీలోని స్కూల్స్ కి వేసవి సెలవులు

Corona Danger Bells
Andhrapradesh9 hours ago

Corona Cases In AP : ఏపీలో కరోనా..24 గంటల్లో 5 వేల 963 కేసులు, 27 మంది మృతి

India Gives Green Signal To Russian Vaccine Sputnik V
Latest9 hours ago

Sputnik-V Vaccine : భారత్‌లోకి మరో వ్యాక్సిన్..

Pooja Hegde
Latest14 hours ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest1 week ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest1 week ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest1 week ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

India To Import 50,000
Exclusive2 days ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive3 days ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా

Gandhi
Exclusive3 days ago

గాంధీలో ఓపీ సేవలు నిలిపివేత

Corona Positive Cases Rising Again In India
Exclusive Videos3 days ago

దేశంలో కరోనా విలయ తాండవం

Tamil Comedian Vivek Passes Away In Chennai
Exclusive Videos3 days ago

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

Suryapet
Exclusive Videos4 days ago

దేవుడి పటాల ముందు కూర్చోబెట్టి 6 నెలల బిడ్డ గొంతు కోసిన తల్లి

Report On Krishna District Corona Cases
Exclusive Videos4 days ago

జనం నిర్లక్ష్యం: విజయవాడలో కరోనాతో 20 మంది మృతి

Ys Sharmila's Gets
Exclusive5 days ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive5 days ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos6 days ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive6 days ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive6 days ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive6 days ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive6 days ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive6 days ago

వ్యాక్సిన్ కు బ్రేక్