Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Health

ఇండియాలో డిసెంబర్ నాటికి మొదటి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి!

Updated On - 7:34 pm, Thu, 22 October 20

Covid-19 Vaccine : ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ 2020 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

అనుకున్నట్టుగా క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే డిసెంబర్‌ నాటికి Covid-19 వ్యాక్సిన్ అమ్మకానికి సిద్ధంగా ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోందని సీనియర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.



‘కరోనా వ్యాక్సిన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చెప్పడం చాలా కష్టం. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు, వ్యాక్సిన్లకు రెగ్యులేటరీ ఎప్పుడు ఆమోదిస్తుందో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.

కానీ, డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో వ్యాక్సిన్ వస్తుందని భావిస్తున్నాం’ అని పేరు చెప్పేందుకు అంగీకరించని అధికారి వెల్లడించారు.



ఇండియాలో జరిగే కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో Serum Institute of India ముందుంజలో ఉంది. ప్రస్తుతం Covidshieldకు సంబంధించి మడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.

UK’s AstraZeneca, University of Oxford సంయుక్తంగా ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.

మరోవైపు Bharat Biotech International Ltd, Zydus Cadila ఇతర కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి.

2021 ఏడాది ప్రారంభంలో వీరి కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు కరోనా వ్యాక్సిన్లు ప్రస్తుతం రెండో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

అన్ని మూడు హ్యుమన్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయిన వెంటనే Drug Controller General of India ఆమోదం పొందాల్సి ఉంటుంది.



అయితే కరోనా వ్యాక్సిన్లపై ప్రభుత్వం అంచనాలు అవాస్తవమని నిపుణులు అంటున్నారు.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏ కరోనా వ్యాక్సిన్లు సిద్ధం కావాని భావిస్తున్నామని పూణెలోని Indian the Institute of Science Education and Research బయాలజీ ప్రొఫెసర్ వినీత్ బాల్ అభిప్రాయపడ్డారు.

‘రెగ్యులేటరీ ఆమోదం, కమర్షియల్ లాంచ్‌కు ఏ కరోనా వ్యాక్సిన్లు కూడా మంచివి కావు.

ఈ వ్యాక్సిన్లతో పెద్ద సంఖ్యలో పాల్గొనేవారికి దీర్ఘకాల సమర్థతను అందించే బలమైన డేటా లేవనే చెప్పాలి.

ఈ ట్రయల్స్ కేవలం నాలుగు నెలలు లేదా అంతకంటే తక్కువ సమర్థత కలిగి ఉన్నాయి’ అని బాల్ పేర్కొన్నారు.



యూకే, అమెరికా, బ్రెజిల్, జపాన్, సౌతాఫ్రికా దేశాల్లో AstraZeneca నిర్వహిస్తున్న హ్యుమన్ ట్రయల్స్‌లో మొత్తంగా 50వేల మంది పాల్గొంటున్నారు. ఇక ఇండియాలో సీరమ్ ఇన్సిస్ట్యూట్ నిర్వహించే ట్రయల్స్ లో 1,600 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు.

ఈ రెండు కంపెనీల ట్రయల్స్ ఫలితాలు డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. యూకేలో సెప్టెంబర్ ఆరంభంలో మూడో దశ ట్రయల్ సమయంలో దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపించాయి. దాంతో అమెరికాలో AstraZeneca’s క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి.



నియంత్రిత సంస్థలు ట్రయల్స్ డేటాను సమీక్షించిన తర్వాత యూకే, ఇండియా సహా ఇతర దేశాల్లో మాత్రం ట్రయల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి.

Zydus Cadila, Bharat Biotech రెండు కంపెనీలు మాత్రమే తమ రెండో దశ ట్రయల్స్ పూర్తి చేశాయి. చివరి దశ ప్రారంభించేందుకు భారత్ బయోటెక్ DCGI ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
Sooraraipottru
Latest9 mins ago

Soorarai Pottru : షాంఘై ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘సూర‌రై పోట్రు’..!

India Corona
Latest10 mins ago

India Corona : ఇండియాకు రిలీఫ్.. కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ.. ఆంక్షలు పని చేస్తున్నాయి..

Cyclone Tauktae May Hit Gujarat Coast On May 18 19, Imd Issues Alert
Latest19 mins ago

Cyclone Tauktae : గుజరాత్‌కు పొంచివున్న తుఫాన్ ముప్పు

Biological E Vaccine May Be One Of The ‘affordable’ Ones
Health28 mins ago

Biological E Vaccine : అతి తక్కువ ధరకే బయోలాజికల్ ఈ-టీకా

Rape For Kick
Crime30 mins ago

Rape For Kick : నరరూప రాక్షసుడు.. కిక్కు కోసం చోరీలు, రేప్‌లు.. ఒంటరి మహిళలే టార్గెట్, 19మందిపై అత్యాచారం

Covid 19 U.s. Allows Fully Vaccinated People To Forgo Masks Indoors
International38 mins ago

Covid-19 No Mask : అమెరికాలో మాస్క్ అక్కర్లేదు.. తప్పనిసరి నిబంధన ఎత్తివేత

Israeli Ground Troops Join The Fight Near Gaza, Raising Threat Of War
International2 hours ago

Israeli Ground Troops : గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ దళాలు ముట్టడి.. ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం తప్పదా?

Black Fungus
Latest2 hours ago

Black Fungus : భయపడొద్దు.. కోవిడ్ సోకిన ప్రతి ఒక్కరికి బ్లాక్ ఫంగస్ రాదు

Nurse
Crime2 hours ago

కరోనారోగిపై మగ నర్సు అఘాయిత్యం

Elephent
Latest2 hours ago

మెరుపు దాడి: భారీగా జంతువుల మృతి

Irritating Message On Vaccination When There Are No Doses Delhi High Court
Latest2 hours ago

Delhi HC Covid Callertune : టీకా డోసులే లేవు.. చిరాకు కాలర్‌ ట్యూన్‌తో విసిగిస్తున్నారు..

Covidshield Vaccine Doses Gap Extended
Latest2 hours ago

Covidshield Doses Gap : కోవీషీల్డ్ డోసుల గ్యాప్‌ పెంపుపై భిన్నాభిప్రాయాలు

Kp Sharma Oli Reappointed As Nepal Pm
International2 hours ago

నేపాల్ ప్రధానిగా కెపి శర్మ ఒలి ప్రమాణస్వీకారం

Free Medical Kits For Covid Patients
Andhrapradesh3 hours ago

Covid Medical Kits: బాలయ్య దాతృత్వం… ఏం చేశారంటే!..

Ttd German Sheds
Andhrapradesh3 hours ago

TTD Sheds : కరోనాపై సమరంలో టీటీడీ భాగస్వామ్యం… రాష్ట్రవ్యాప్తంగా 22 జర్మన్ షెడ్ల నిర్మాణం

Pooja Hegde
Latest4 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest1 month ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest1 month ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest1 month ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

anasuya
Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest3 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

O New Covid
Exclusive24 hours ago

కరోనా మరణం లేని ఓ రోజు

Ap Assembly
Exclusive24 hours ago

మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

Most Of India Should Be Loc
Exclusive24 hours ago

6 నుంచి 8 వారాలు లాక్‏డౌన్

Children
Exclusive24 hours ago

పిల్లలకు కరోనా వ్యాక్సిన్

High Court Key Comments
Exclusive3 days ago

సడన్‌గా లాక్‌డౌన్ అంటే ఎలా?

Lockdown From Tomorrow
Exclusive3 days ago

రేపటి నుంచి తెలంగాణలో పది రోజుల లాక్‎డౌన్

Us Navy Seizes Huge Weapons In Arabian Sea
Exclusive3 days ago

వామ్మో..ఈ ఆయుధాలతో చిన్నపాటి యుద్ధమే చేయొచ్చు

Bjhrth
Exclusive3 days ago

భారత్‎పై విరుచుకుపడ్డ మరో భయంకరమైన వైరస్

Lockdown Final Decision
Exclusive Videos4 days ago

తెలుగు రాష్ట్రాల్లో పూర్తి లాక్‎డౌన్ పెట్టాలి

Ap
Exclusive Videos4 days ago

ఏపీలో కరోనా భయం.. భయం..

Lockdown Starts From Today In Karnataka
Exclusive Videos4 days ago

నేటి నుంచి మే 24 వరకు కఠిన లాక్‌డౌన్

India Sees Slight Dip
Exclusive Videos4 days ago

దేశంలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య

Kcr Doctors
Exclusive4 days ago

కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో 50 వేల డాక్టర్ల నియామకాలు

Gangula Kamalakar Mala
Exclusive4 days ago

మల్లారెడ్డిపై టీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు… ఈటలపై ఎందుకు తీసుకుంది

Lockdown Like
Exclusive4 days ago

లాక్‎డౌన్ బాట పడుతున్న రాష్ట్రాలు

300x250 Down