ICICI Bank: క్యాన్సర్ చికిత్స, పరిశోధనకు రూ.1,200 కోట్ల విరాళాన్ని అందజేయనున్న ఐసిఐసిఐ బ్యాంక్

ఇప్పటి వరకు TMCకి నుంచి లభించిన అతిపెద్ద సహకారం ఇదే. ICICI బ్యాంక్ CSR విభాగం ICICI ఫౌండేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ (ICICI ఫౌండేషన్) దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలు చూసుకుంటాయి. మొత్తం వ్యయాన్ని 2027 నాటికి పూర్తిగా ఖర్చు చేయనున్నట్లు తెలిపాయి

ICICI Bank: క్యాన్సర్ చికిత్స, పరిశోధనకు రూ.1,200 కోట్ల విరాళాన్ని అందజేయనున్న ఐసిఐసిఐ బ్యాంక్

TMC: దేశవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సతో పాటు పరిశోధనా కేంద్రాలను నిర్వహిస్తున్న టాటా మెమోరియల్ సెంటర్ కి 1,200 కోట్ల రూపాయలు విరాళంగా అందించనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. మహారాష్ట్రలోని నవీ ముంబై, పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని టీఎంసీ కేంద్రాలు కలిపి 7.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కొత్త భవనాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అత్యాధునిక యంత్రాలను అమర్చడానికి ICICI బ్యాంక్ తన CSR నిధుల నుంచి డబ్బును విరాళంగా ఇస్తుంది.

Odisha Train Accident: రైల్వే మంత్రి రాజీనామాపై డిమాండ్.. మమత, లాలూ, నితీశ్‭లను మధ్యలోకి లాగిన బీజేపీ
ఇప్పటి వరకు TMCకి నుంచి లభించిన అతిపెద్ద సహకారం ఇదే. ICICI బ్యాంక్ CSR విభాగం ICICI ఫౌండేషన్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ (ICICI ఫౌండేషన్) దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలు చూసుకుంటాయి. మొత్తం వ్యయాన్ని 2027 నాటికి పూర్తిగా ఖర్చు చేయనున్నట్లు తెలిపాయి. ఆధునిక పరికరాలు, ప్రత్యేక మల్టీడిసిప్లినరీ బృందాలతో, ఆంకాలజీ చికిత్సలో ఈ కొత్త కేంద్రాలు సంవత్సరానికి దాదాపు 25,000 మంది కొత్త రోగులకు అధునాతన, నిరూపిత ఆధారిత చికిత్సలను అందిస్తాయి. దీనితో పాటు ప్రస్తుతమున్న సౌకర్యాలను రెట్టింపు చేస్తాయి.