Home » వరంగల్ లో హిజ్రా హత్య..లైంగిక వేధింపులే కారణమా?
Published
10 months agoon
By
nagamaniవరంగల్ కాకతీయ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హిజ్రా దారుణ హత్యకు గురైంది. ఈ హత్య ఓ కారు డ్రైవరే చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన హిజ్రా హరిణి అలియాస్ హరిబాబు కారు డ్రైవర్ సురేష్ ను లైంగికంగా వేధించటం వల్లనే సురేష్ వేధింపులు భరించలేక హిజ్రాను కత్తితో పొడిచాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తితో పొడవటంతో తీవ్రంగా గాయాలైన హిజ్రా మృతి చెందిందని పోలీసులు భావిస్తున్నారు.
అనంతరం హిజ్రా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. సురేష్ పై హిజ్రా లైంగిక వేధింపులకు గురిచేయటం వల్లనే హత్య చేశాడా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
Read Here>> భార్య గుడ్డుకూర వండలేదని కన్నకొడుకుని చంపేసిన తండ్రి
బెంచీకి ఒక్క విద్యార్థే, స్కూల్స్‌లో ప్రభుత్వం కొత్త రూల్
ప్రయాణంలో పరిచయం..బలానికి టాబ్లెట్లని నిద్రమాత్రలు ఇచ్చి…..
నీ గట్స్‌కు హ్యాట్సాఫ్.. రాత్రి వేళ దొంగను వెంటాడి పట్టుకున్న యువతి
ప్రతిరోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం
చీకట్లో ఉంచి పూజలు.. ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కొత్త కోణం
నామినేటెడ్ పదవులు, చైర్మన్ పోస్టుల కోసం ఆశావహుల ఎదురుచూపులు