రోజుకు ఎన్నిసార్లు చేతులు కడుక్కోవాలి?

How many times a day should you be washing your hands?

పదోతరగతి పరీక్షలను జూన్ 8 నుంచి జూలై 5 మధ్య నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం (మే 22, 2020)న నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్ర తెలంగాణ హైకోర్టు సూచించినట్లుగా ప్రతి పేపర్ తర్వాత రెండు రోజుల గ్యాప్ ఉంటుందని ప్రకటించారు. పరీక్షలకు సంభందించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు. 

ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఇళ్లు, చుట్టుపక్కల వాతావరణం అన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము. ఎప్పటికప్పుడు చేతులు కడుకుంటునే ఉన్నాము. అయితే రోజుకు ఎన్నిసార్లు చేతులు కడుక్కోవాలో, కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి ఇది ఎంతవరకు సహాయపడుతుందో మీకు తెలుసా?

యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుండి వచ్చిన కొత్త పరిశోధనల ప్రకారం.. ప్రతీఒక్కరూ రోజుకు 6 నుంచి 10 సార్లు చేతులను కడుక్కోవాలని తేలింది. ఇలా రోజుకు ఇన్నిసార్లు కడుక్కోవడం వల్ల కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు తగ్గుతాయని కనుగొన్నారు. ఈ నేపథ్యంలో.. మీరు ప్రస్తుతం పనికి వెళుతున్నట్లయితే ఇంటికి వచ్చిన తర్వాత, ఆహారం తినడానికి లేదా నిర్వహించడానికి ముందు, మీరు తుమ్ము లేదా దగ్గు తర్వాత కచ్చితంగా చేతులు కడుక్కోవాలని కూడా సిఫార్సు చేయబడింది.

అంతేకాదు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ (UCL) నుండి సారా బీల్ ఇలా అన్నారు.. ఇది మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మరియు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న ఇతర వైరస్ లను వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. చేతులు కడుక్కోవడం కోవిడ్ 19 నుంచి వచ్చే ప్రమాదంలో 36శాతం తగ్గింపుతో ముడిపడి ఉందని కనుగొన్నారు. అయితే సబ్బు, వెచ్చని నీటితో మీ చేతులను కడుక్కోవడం లేదా మీ వేళ్లు మరియు మీ చేతుల వెనుక భాగంలో కడగడం మర్చిపోవద్దు అని చెప్పారు. 

Read: కరోనా వ్యాక్సిన్ మనకు ఎందుకు రాదంటున్నారో తెలుసా?

మరిన్ని తాజా వార్తలు