లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

నల్లా ఓపెన్ చేసి లైటర్ వెలిగిస్తే మంటలు

Published

on

How tap water caught fire in China : నల్లా ఓపెన్ చేస్తే..ఏమస్తాయి..నీళ్లు అంటారు. కదా..ట్యాప్ దగ్గర లైటర్, అగ్గిపెట్టే వెలిగిస్తే..ఏమవుతుంది ? ఆ..ఏమవుతుంది..ఆర్పిపోతుంది అంటారు కదా..కాదు మంటలు వస్తే..మంటలా ? అదేలా సాధ్యం ? అని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఓ ప్రాంతంలో నల్లా ఓపెన్ చేసి లైటర్ ఆన్ చేస్తే..గుప్పున మంటలు చెలరేగుతున్నాయి. ఈ ఘటన చైనాలోని పాంజిన్ సిటీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Dawa జిల్లాలోని ఓ గ్రామస్తుడి ఇంట్లో ట్యాప్ ఓపెన్ చేయగా..ఇలాంటి పరిస్థితి నెలకొంది. భూగర్భంలో గ్యాస్ లీక్ ఏర్పడిందని, ఆ గ్యాస్..నీటిపైపులోకి ప్రవేశించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు వెల్లడిస్తున్నారు. వెంటనే ఓ నిపుణుడిని నియమించి..తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. “The real sparkling water,” joked a Twitter user. “Crazy,” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

6 రోజుల్లో 9లక్షలకు పైగా కోళ్లను కోసి పడేసారు..చంపేది తినటానికి కాదు..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *