తమ్ముడి కూతురిపైనే అత్యాచారం, హైదరాబాద్‌లో దారుణం, నిందితుడు ఓ డాక్టర్

మానవ సంబంధాలు మంటకలుస్తున్నాయి. ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ రక్షణ లేకుండా పోయింది. రక్త సంబంధీకులు, తండ్రి స్థానంలో ఉన్న వారు సైతం కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. అక్షర జ్ఞానం లేని వారే కాదు బాగా చదువుకున్న వారు, ఉన్నత స్థానంలో ఉన్న వారు సైతం విచక్షణ కోల్పోతున్నారు. హైదరాబాద్ లో అలాంటి ఘోరం ఒకటి చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి తమ్ముడి కూతురిపైనే అత్యాచారం … Continue reading తమ్ముడి కూతురిపైనే అత్యాచారం, హైదరాబాద్‌లో దారుణం, నిందితుడు ఓ డాక్టర్