ఈ నగరానికి ఏమైంది.. గంజాయి మత్తులో హైదరాబాద్ యువత, చేతులారా జీవితాలు నాశనం

hyderabad youth addicting to ganja: యువత జీవితాలను గంజాయి చిత్తు చేస్తోందా..? గంజాయి మత్తులో స్నేహితులే…శత్రువులుగా మారుతున్నారా..? ఒకరిపై ఒకరు దాడులు.. చివరకు హత్యలకు సైతం వెనకాడటం లేదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. గంజాయి మహమ్మరి బిజినెస్ మాఫియాకు కాసులు పండిస్తుంటే, బానిసైన యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. గంజాయి మత్తులో గొడవలు, ఘర్షణలు: గంజాయి మత్తుకు యువకులు బానిసలుగా మారిపోతున్నారు. గంజాయి … Continue reading ఈ నగరానికి ఏమైంది.. గంజాయి మత్తులో హైదరాబాద్ యువత, చేతులారా జీవితాలు నాశనం