వరద ప్రభావిత ప్రాంతాల్లో హవా చూపిస్తున్న బీజేపీ

వరద ప్రభావిత ప్రాంతాల్లో హవా చూపిస్తున్న బీజేపీ

గ్రేటర్ ఎన్నికల్లో వరద ప్రభావం బాగా కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా వరదల ఎఫెక్ట్ ఉందని చెప్పిన మాట స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే బీజేపీ హవా చూపిస్తుండగా టీఆర్ఎస్ క్రమంగా పట్టు కోల్పోతుంది. ఐటీ సెక్టార్ ఏరియాల్లో ఉండే వాళ్లంతా బీజేపీకే మొగ్గు చూపుతున్నారు. ఎంతటి డెవలప్‌మెంట్ చేసినా బీజేపీకే ఆధిక్యం లభించింది.

ఓవరాల్ ఫలితాలను చూస్తే మ్యాజిక్ ఫిగర్ 76సీట్లను ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. టీఆర్ఎస్ ఒంటరిగా చేరే అవకాశాలు కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షం కోసం కూడా బీజేపీ, ఎంఐఎంల మధ్య పోటీ కొనసాగుతుంది. రెండు పార్టీలకు దగ్గరి పోటీ కనిపిస్తుంది.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

వరద ప్రభావం, ఐటీ అంశాలు జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపించింది. బలంగా భావించి, విజయాన్ని కచ్చితంగా రాబడతామని అనుకున్న టీఆర్ఎస్ కు ఇది షాక్ అని చెప్పాలి.