హైటెక్స్‌లో ఇండస్ట్రియల్, ఇంజినీరింగ్ ఎక్స్‌పో

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 04:53 AM IST
హైటెక్స్‌లో ఇండస్ట్రియల్, ఇంజినీరింగ్ ఎక్స్‌పో

హైదరాబాద్  హైటెక్స్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 6, 2019) నుంచి 8 వరకు ఇండోర్ ఇన్ఫోలిన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ అండ్ ఇంజినీరింగ్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్ పోలో అందరూ పాల్గొనవచ్చు. దేశవిదేశాలు నుంచి  150 మంది వరకు ఈ ఎక్స్ పోలో పొల్గొంటారు.

ఇందులో పరిశ్రమల ఆధునిక యంత్రాలు, సాంకేతిక అంశాలను ప్రదర్శించనున్నారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ సెక్టార్‌ కు ఇది ఉపయోగపడనున్నది.