యంగ్ కేటీఆర్: ఎప్పటి ఫోటోనో తెలుసా?

  • Published By: vamsi ,Published On : February 9, 2020 / 10:41 AM IST
యంగ్ కేటీఆర్: ఎప్పటి ఫోటోనో తెలుసా?

కేటీఆర్ తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1998వ సంవత్సరంలో ఈ లైసెన్సు అందుకున్నట్టుగా చెప్పుకొచ్చిన కేటీఆర్ ఆనాటి ఫోటోను అభిమానులు కార్యకర్తలతో పంచుకున్నారు. గత సహస్రాబ్దం నాటి జ్ఞాపకం అంటూ కేటీఆర్ తన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

ఈ లైసెన్సుపై ఉన్న ఫొటోలో కేటీఆర్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు డైనమిక్ గా కనిపిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు రీట్వీట్లు చేస్తున్నారు.