Telugu News » Hyderabad
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించనున్నారు.
అన్యాయానికి, అవినీతికి వ్యతిరేకంగానే రాజగోపాల్ పోరాటం అని ఈటల రాజేందర్ తెలిపారు. ఆయనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ''అవతలి వారిపై బట్ట కాల్చ�
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 15 సీట్ల కన్నా ఎక్కువ రావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమ నేతలు ఎవరెవరు ఎక్కడెక్�
హైదరాబాద్ అంటే మొదటగా గుర్తుకువచ్చేది చార్మినార్. నగరానికి అంతర్జాతీయ యవనికపై చార్మినార్ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి. దేశ, విదేశీ పర్యాటకులను చార్మినార్ ఆకర్షిస్తుంది. నేడు చార్మినార్ 444వ పుట్టినరోజు
హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు స్కూల్లో రోబోలు టీచర్లుగా పాఠాలు చెబుతున్నాయి. దేశంలోనే తొలిసారిగి రోబోలను టీచర్లుగా ఏర్పాటుచేసింది ఓ ప్రైవేటు స్కూల్.
తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలున్న కేసు బయటపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే అతడి నమూనాలు ల్యాబ్‌కు పంపగా, ఈరోజు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.