ప్రభాస్ గెస్ట్ హౌస్ : సర్కార్ కు కోర్టు మొట్టికాయలు.. 

సినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేసిన కేసులో రెవెన్యూ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభాస్ పెట్టుకున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తును పరిశీలనలోకి ఎందుకు తీసుకోలేదని..రెగ్యులరైజేషన్‌ను తిరస్కరించినట్టు ఉత్తర్వులు ఉన్నాయా? అంటు సూటిగా  ప్రశ్నించింది.

  • Edited By: veegamteam , January 2, 2019 / 10:35 AM IST
ప్రభాస్ గెస్ట్ హౌస్ : సర్కార్ కు కోర్టు మొట్టికాయలు.. 

సినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేసిన కేసులో రెవెన్యూ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభాస్ పెట్టుకున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తును పరిశీలనలోకి ఎందుకు తీసుకోలేదని..రెగ్యులరైజేషన్‌ను తిరస్కరించినట్టు ఉత్తర్వులు ఉన్నాయా? అంటు సూటిగా  ప్రశ్నించింది.

హైదరాబాద్ : సినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేసిన కేసులో రెవెన్యూ అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభాస్ పెట్టుకున్న రెగ్యులరైజేషన్ దరఖాస్తును పరిశీలనలోకి ఎందుకు తీసుకోలేదని..రెగ్యులరైజేషన్‌ను తిరస్కరించినట్టు ఉత్తర్వులు ఉన్నాయా? అంటు సూటిగా  ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది పూర్తి వివరాలను జనవరి 3 తేదీన కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. 
రాయదుర్గంలోని తన గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేసారు. దీనిపై హైకోర్టులో ప్రభాస్ పిటీషన్ వేసారు. ఈ పిటిషన్‌ పై విచారణకు  స్వీకరించిన ధర్మాసనం తెలంగాణ రెవెన్యూ అధికారులను కోర్టు ప్రశ్నించింది.  పూర్తి వివరాలను జనవరి 3న కోర్టుకు సమర్పిస్తామని    చెప్పడంతో కేసును రేపటికి వాయిదా వేసింది..