వెదర్ అప్ డేట్ : నేడు, రేపు పొడి వాతావరణం 

తెలంగాణలో శని, ఆదివారాలలో పొడి వాతావారణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 12:08 AM IST
వెదర్ అప్ డేట్ : నేడు, రేపు పొడి వాతావరణం 

తెలంగాణలో శని, ఆదివారాలలో పొడి వాతావారణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

హైదరాబాద్ : ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల వలన రాష్ట్రంలో శని, ఆదివారాలలో పొడి వాతావారణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇదిలాఉంటే 24 గంటల్లో మెదక్ లో అత్యంత తక్కువగా 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, ఆదిలాబాద్ లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.