లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Education and Job

అప్లై చేసుకోండి : IBPS-1167PO ఉద్యోగాలు

Published

on

IBPS-PO-2020

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)లో ప్రొబెషెనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 1167 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5, 2020 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఖాళీల వివరాలు :
బ్యాంక్ ఆఫ్ ఇండియా – 734
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ – 83
యుకో బ్యాంక్ -350విద్యార్హత : అభ్యర్దులు కనీసం ఏదైనా డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

వయసు : అభ్యర్దుల వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్దులు రూ.850 చెల్లించాలి. SC,ST,దివ్యాంగ అభ్యర్దులు రూ.175 చెల్లించాలి.ఎంపికా విధానం : అభ్యర్దులను ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు 5, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 26, 2020.
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : 2020, అక్టోబర్ 3,10,11.
మెయిన్స్ పరీక్ష తేదీ : నవంబర్ 28, 2020.
ఇంటర్వ్యూ : జనవరి/ ఫిబ్రవరి 2021.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *