లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం కోసం కేటాయింపు

Published

on

విశాఖలో ప్రభుత్వ అతిథి గృహం కోసం 30 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కాపులుప్పాడ గ్రే హౌండ్స్ లో 30 ఎకరాలు గెస్ట్ హౌజ్ నిర్మాణం కోసం కేటాయించనున్నారు. స్థల కేటాయింపుపై
అంశాన్ని.. దానికి తగ్గ రికార్డుల రూపకల్పనను అత్యవసర వ్యవహారంగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *