ఇండియాలో తొలిసారిగా పింక్ బాల్ టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్

ఇండియాలో తొలిసారిగా పింక్ బాల్ టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్

ind vs eng

IndvsEng, 3rd Test: టీమిండియాతో బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌కు లక్షా పదివేల సీటింగ్ సామర్థ్యం ఉన్న మొతెరా స్టేడియం వేదికైంది. డే/నైట్ ఫార్మాట్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్ ఇప్పటికే 1-1తో సమమైన నేపథ్యంలో.. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్, ఇంగ్లాండ్ జట్లు గులాబీ బంతితో డే/నైట్ టెస్టు ఆడుతుండటం ఇదే తొలిసారి.

Teams:
ఇండియా: Rohit Sharma, Shubman Gill, Cheteshwar Pujara, Virat Kohli(c), Ajinkya Rahane, Rishabh Pant(w), Washington Sundar, Axar Patel, Ravichandran Ashwin, Ishant Sharma, Jasprit Bumrah

ఇంగ్లాండ్: Dominic Sibley, Zak Crawley, Jonny Bairstow, Joe Root(c), Ben Stokes, Ollie Pope, Ben Foakes(w), Jofra Archer, Jack Leach, Stuart Broad, James Anderson