రైతు ఆందోళనపై మోడీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించిన బ్రిటీష్ గవర్నమెంట్

బ్రిటిష్ ఎంపీ మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ హై కమిషనర్ యూకే పార్లమెంట్ వేదికగా ఇండియాను రైతు చట్టాల విషయమై గతంలో హెచ్చరించింది. దానిని తిప్పికొట్టేసింది అధికార ప్రభుత్వం.

రైతు ఆందోళనపై మోడీ ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నించిన బ్రిటీష్ గవర్నమెంట్

farmers-protest

Farmers Protest: బ్రిటిష్ ఎంపీ మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ హై కమిషనర్ యూకే పార్లమెంట్ వేదికగా ఇండియాను రైతు చట్టాల విషయమై గతంలో హెచ్చరించింది. దానిని తిప్పికొట్టేసింది అధికార ప్రభుత్వం.

న్యూ యూకే హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మంగళవారం విదేశాంగ మంత్రి హర్ష్ వర్ధన్ ను ప్రశ్నించారు. ఇండియా అంతర్గత విషయాలపై జోక్యం చేసుకోవద్దంటూ చెప్పిన డిబేట్ పై కంక్లూజన్ ఇలా ఉంది. మోడీతో రిలేషన్స్ మెరుగుపరుచుకోవడానికి, ఒప్పందానికి సెక్యూర్ గా ఉంచడానికి ప్రయత్నించారు.

కేవలం భూ వివాదాలను పునరుద్ధరీకరించడానికి కాదని రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలనేది ఇక్కడ విషయమని అన్నారు. 90నిమిషాల పాటు కొనసాగిన ఈ డిబేట్‌లో.. శ్రామికుల గురించి, విమర్శలు ఎదుర్కొంటున్న కొత్త చట్టాల గురించి జూన్‌లో జీ7 సదస్సుకు మోడీని కలిసినప్పుడు చర్చించాలనుకుంటున్నారు.

లక్షకు పైగా ప్రజలు ఈ ఆందోళన గురించి చర్చించాలని పార్లమెంట్ లో పిటిషన్ పెట్టుకున్నారు. ఇండియన్ హై కమిషన్.. ఇండియా మీద ప్రేమతో, స్నేహభావంతో, రాజకీయ సంబంధమైన మైత్రితో ఎవరైనా సలహాలు ఇస్తున్నారు. ఈ లెక్కలన్నీ సరిచేయాల్సి ఉందని చెప్పింది.