సైనికుల కోసం సోలార్ టెంట్లు కనిపెట్టిన ఇండియన్

సైనికుల కోసం సోలార్ టెంట్లు కనిపెట్టిన ఇండియన్

Solar-heated tents: సోనమ్ వాంగ్ చుక్ అనే వ్యక్తి.. కొత్తగా ఆలోచించాడు. ఇన్నేళ్లుగా సైనికుల క్యాంపుల్లో వాడే షెల్టర్లు విదేశాల నుంచి దిగుమతి అయ్యేవి. ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలని సోనమ్ సొంతగా టెంట్ కనిపెట్టాడు. లడఖ్ లాంటి ప్రాంతాల్లో ఉండేవారు జీరో డిగ్రీల వద్దే ఉండాల్సి వస్తుంది.

అలాంటప్పుడు ఈ టెంట్లు వారికి రక్షణగా ఉంటాయని చెప్తున్నారు. బయట మైనస్ డిగ్రీలు ఉన్నప్పటికీ.. లోపలి వాతావరణం దాదాపు 15డిగ్రీల సెల్సియస్ నమోదవుతుందని చెప్పతున్నారు. ఈ విషయం తెలిసి ప్రముఖ ఇంగ్లీష్ మీడియా వ్యక్తి చేసిన ఇంటర్వ్యూలు వెల్లడయ్యాయి.