Girl playing with huge python: ఇంట్లో భారీ కొండచిలువతో ఆడుకుంటున్న పాప.. వీడియో వైరల్

పామును చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అది కనపడితే చాలు దానికి దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది ఓ పాప భారీ కొండ చిలువతో ఆడుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. స్నేక్‌మాస్టర్‌ఎక్సోటిక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. అరియానా అనే పాపకు పాములతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఆమెకు పాములను పట్టుకుని ఉన్న వీడియోలు ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మరిన్ని ఉన్నాయి.

Girl playing with huge python: ఇంట్లో భారీ కొండచిలువతో ఆడుకుంటున్న పాప.. వీడియో వైరల్

Girl playing with huge python: పామును చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అది కనపడితే చాలు దానికి దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది ఓ పాప భారీ కొండ చిలువతో ఆడుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. స్నేక్‌మాస్టర్‌ఎక్సోటిక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. అరియానా అనే పాపకు పాములతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఆమెకు పాములను పట్టుకుని ఉన్న వీడియోలు ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మరిన్ని ఉన్నాయి.

తాజాగా, ఆమె ఓ భారీ కొండచిలువను పట్టుకుని ఆడుకుంది. కొండ చిలువ మందుకు వెళ్తుంటే దాని తోకను పట్టుకుని వెనక్కు లాగింది. ఆమె ఇంట్లోనే పాముతో ఆడుకుంటున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. పాపకు పాముతో ప్రమాదం పొంచి ఉంటుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పాప పాముతో ఆడుకుంటుంతే తనకు భయం వేస్తోందని మరో నెటిజన్ పేర్కొన్నాడు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆ పాప తల్లిదండ్రులకు కొందరు నెటిజన్లు సూచనలు చేస్తూ కామెంట్లు పెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Ariana (@snakemasterexotics)

Pakistan floods: వరదలతో అతలాకుతలం.. ప్రపంచ దేశాల సాయం కోరుతూ పాకిస్థాన్ అభ్యర్థన