Indian Celeb Houses Before And After Success

విజయానికి ముందు, తర్వాత సెలబ్రిటీస్ ఇళ్లు తెలుసా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎవరైనా వ్యక్తి సెలబ్రిటీగా మారి తన విజయాన్ని సాధించిన తర్వాత మీరు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారు అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఆ వ్యక్తి విజయం సాధించటానికి ముందు ఎలా ఉండేవారు, వారి ఇల్లు, జీవన విధానం ఏమిటి ? ఇక సెలబ్రిట్సీ గురించి అయితే చెప్పనక్కర్లేదు వారు ఎక్కడ నివసిస్తారు, ఇల్లు ఎక్కడ ఉంద అనే విషయాలన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కనపరిచే విధంగా ఉంటుంది వారి విజయం. ఇప్పుడు మనం కొంతమంది బాలీవుడ్ హీరో, హీరోయిన్స్,  క్రికెట్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. వారు విజయాన్నికి ముందు ఉన్న ఇళ్లు, విజయం తర్వాత వారు నివసిస్తున్న ఇండ్ల గురించి తెలుసుకుందాం..

విజయానికి ముందు, తర్వాత వారి ఇళ్ల చిత్రాల కొన్ని ఇక్కడ ఉన్నాయి 

షారుక్ ఖాన్ :

Shah Rukh

బాలీవుడ్ కింగ్ బాదాషా షారుక్ ఖాన్ సినిమాలు, సీరియల్స్ లో రాకముందు న్యూఢిల్లీ లోని ఓ చిన్న ఇంట్లో నివసించేవారు.

old house

షారుక్ మెుదట తన కెరియర్ ని సీరియల్స్ తో స్టార్ చేసి చిన్నగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తన హార్డ్ వర్క తో బాలీవుడ్ లో కింగ్ ఖాన్ లాగా ఎదిగారు. షారుక్ ఖాన్ విజయానికి ముందు, తర్వాత నివసిస్తున్న ఇళ్లు చూద్దాం.

new house

ప్రస్తుతం షారుక్ ఖాన్ మన్నాట్ లో ఓ విలాసవంతమైన బంగ్లాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.

నేహా కక్కర్ :

neha

నేహా కక్కర్ ప్రస్తుతం ఓ కొత్త ఇంటిని కొన్నారు. ఆ ఇంటి ఫోటోతో పాటు ఆమె జన్మించినప్పటి నుంచి ఒక చిన్న గదిలో నివసించే వాళ్లం అని ఓ ఎమోషనల్ ట్వీట్ తో తన భావోద్వేగాన్ని పంచుకుంది. 

old

నేహాకక్కర్ తన చిన్నప్పుడు రిషికేశ్ లో నివసించేవారు. ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని తన మెుత్తం కుటుంబంతో కలిసి ఉండేవాళ్లం. ఆ చిన్న గదిలోనే మా వంట టేబుల్ ఉండేది. అదికూడా మేము అద్దెకు తీసుకున్నాం.

new

కానీ ఇప్పుడు అదే నగరంలో మా సొంత బంగ్లాను చూసినప్పుడల్లా నేను ఎంతో ఎమోషనల్ అవుతాను అని తెలిపారు.

జాకీ ష్రాఫ్ :

jackie

జాకీ ష్రాఫ్ ఎక్కడి నుంచి వచ్చారో మరచిపోలేదని తన పాత ఇంటికి వెళ్లిన క్షణాన్ని గురించి అర్జాన్ బజ్వా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. 

shroff

జాకీ మెరైన్ డ్రైవ్ లో తన పాత ఇంటిని సందర్శించారు. అయితే ప్రస్తుతం కొంతమంది విద్యార్ధులు జాకీ సర్ పాత ఇంట్లో ఉంటున్నారు.

house   

జాకీ నటుడిగా ఎదగటానికి ముందు ముంబైలోని వాల్కేశ్వర్ లోని ఒక చిన్న గదిలో నివసించేవాడు అని చాలామందికి తెలియదు. 

READ  ట్రంప్‌ టాయిలెట్‌ బ్రష్‌లు వచ్చేశాయి : ఫుల్ డిమాండ్

విరాట్ కోహ్లీ : 

virot

విరాట్ కోహ్లీ చిన్న వయసులో భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. క్రికెట్ తన ఆటతో అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు.

new house

అతను బాలీవుడ్ నటీ అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అతను వర్లిలో 34 క్లోట రూపాయాల విలువైన ఫ్లాట్ లో నివసిస్తున్నాడు. క్లోహి క్రికెట్ లోకి రాకముందు ఢిల్లీలోని నివసించేవాడు. అతని తండ్రి క్రిమినల్ లాయర్, తల్లి గృహిణి. 

new delhi

ఎంఎస్ ధోని : 

dhoni

ఎంఎస్ ధోని ప్రత్యేకంగా ఏమి చెప్పనక్కర్లేదు. ఆయన బయోపిక్ లో చూపించిన విధంగానే ధోని కుటుంబంతో కలిసి రాంచీలో రైల్వే క్వార్టర్స్ అపార్ట్మెంట్లో ఉండేవారు.

old house

ధోని క్రికెట్ లోకి రావటానికి ముందు రైల్వేలో టికెట్ కల్టెకర్ గా పనిచేశారు. ప్రస్తుతం ధోని రాంచీలోనే కైలాష్పతి అనే సొంత ఇంటిలో నివసిస్తున్నాడు.

ranchi house

ఆయుష్మాన్ ఖురాన్ :

Ayushmann

ఆయుష్మాన్ ఖురాన్ నటుడిగా మెుట్టమెుదటి పాత్ర ఢిల్లీకి చెందిన విక్కీ అరోరా. సినిమాలు చిత్రీకరించటం అంటే తనకి చాలా ఇష్టమని చెప్పాడు.

Delhi house

ఈయన ప్రస్తుతం ముంబైలోని ఓ పెద్ద ఇంటిలో నివసిస్తున్నాడు. ఈయన ఆయుష్మాన్ బ్యాంకింగ్ బాలీవుడ్ నటుడు. ఈ ఇల్లు విండర్స్ గ్రాండేలో ఉంది.

Windsor Grande

విండర్స్ గ్రాండేలోని ఇల్లు 4వేల చదరపు అడుగులు విస్తీర్ణం కలిగి ఉంది. దీనికి నెలకు సుమారు రూ.5.25 లక్షల అద్దెను చెల్లిస్తాడు అని సమాచారం. 

Related Posts