లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

India లో Infinix Note 7 విడుదల..ధర, ఫీచర్లు ఇవే

Published

on

infinix-note-7

Infinix has launched : టెలికాం రంగంలో వివిధ కంపెనీలు కొత్త కొత్త సెల్ లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో కూడా సందడి సందడి చేస్తున్నాయి.
తాజాగా..Infinix నోట్ సిరీస్ లో కొత్త మోడల్ ను విడుదల చేసింది. తక్కువ ధర ఉండడం విశేషం. Infinix Note 7 ను భారత మార్కెట్ లోకి తీసుకొచ్చింది. సామాన్య, మధ్య తరగతి వారిని టార్గెట్ చేసింది. వారి స్థోమత ఆధారంగా ధరను నిర్ణయించింది. సెప్టెంబర్ 22 నుంచి ప్లిఫ్ కార్డులో కొనుగోళు చేయవచ్చని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

ఫీచర్లు ఇవే..
4 జీబీ RAM, 64 GB Storage ఉన్న ఈ ఫోన్ కేవలం రూ .11,499. Aether Black, Forest Green and Bolivia Blue కలర్స్ లో లభించనుంది. 6.96 అంగుళాల inch HD+ డిస్​ప్లే మీడియా టెక్ హెలియో జీ70 చిప్ సెట్ తో పని చేయనుంది. మెమొరీ కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది. 64 GB Storage జీబీ స్టోరేజీ ఉన్న స్టోరేజీని 256 GB వరకు equipped చేసుకోవచ్చు. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

SBIలో Loan తీసుకున్నారా? అయితే EMI కట్టక్కర్లేదంట..!

Android 10 ఆధారంగా పని చేస్తుంది. వెనుక భాగంలో ప్రధాన కెమెరా 48MP main camera, 2MP depth sensor, 2MP macro lens, and AI lens ఉంటాయి. నాలుగో సెన్సార్ Infinix LED flash, Super Night Mode, Document Mode, Slow Motion Video, auto scene detection, AI, Portrait mode, HDR, Night mode ఉంది. కెమెరా.5,000 mAh బ్యాటరీ. 2 గంటల్లో ఫోన్​ పుల్ ఛార్జ్​ అవుతుంది.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *