"Insane": Bollywood Actresses React To Hardik Pandya's Workout Video

హార్దిక్ పాండ్యా పోస్టుకు నోరెళ్లబెట్టిన బాలీవుడ్ నటులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హార్దిక్ పాండ్యా అంటేనే ఫిట్‌నెస్.. ఆదివారం టీమిండియా ఆల్ రౌండర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఫుషప్స్ తీస్తూ అన్న కృనాల్ పాండ్యాను ఛాలెంజ్ చేశాడు. ఇదే ఎక్సర్‌సైజ్ ఎన్ని చేయగలవో చూస్తా అని క్యాప్షన్ తో పోస్టు చేశాడు. 

స్ట్రాంగర్, ఫిట్టర్ ఇంకా కన్‌స్ట్రక్షన్ దశలోనే ఉన్నాయి. కృనాల్ భాయ్.. నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వెన్ని చేయగలవో. #PandyaBrothers హ్యాష్ ట్యాగుతో పోస్టు చేశాడు. దానికి హార్దిక్ పార్టనర్ నటాశా స్టాన్కోవిక్ బైసెప్స్ ఈమోజీతో కామెంట్ చేసింది. బాలీవుడు నటీమణులు అయిన సయామీ ఖేర్, కరిష్మా తన్నా ఈ స్టంట్ తో స్టన్ అయిపోయారు. 

గత నెలలో సోషల్ మీడియా అకౌంట్ నుంచే పాండ్యా నటాసాతో కొత్త జీవితం మొదలుపెట్టనున్నట్లు ప్రకటించాడు. అభిమానులతో పాటు శ్రేయాభిలాషులకు తన గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ‘త్వరలో మేం కలిసి కొత్త లైఫ్ కు వెల్‌కమ్ చెప్దామనుకుంటున్నాం. ఈ దశను మేం ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరి నుంచి ఆశీర్వాదం కోరుకుంటున్నాం’ అని పోస్టు చేశాడు. 

Read: 12 బాల్స్ కంటే తక్కువ ఆడి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్న 5 బ్యాట్స్‌మెన్

Related Posts