పూజా హెగ్డే కాళ్ల అందం.. సూపర్ స్లిమ్ అండ్ గ్లామరస్ శృతి హాసన్, వర్షిణి ఇన్‌స్టా హాట్ పిక్స్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘అల.. వైకుంఠపురములో…’ సినిమాలో తన కాళ్ల సౌందర్యతో అల్లు అర్జున్‌ని అలాగే ఆడియెన్స్‌ని చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే.. అప్‌కమింగ్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లోనూ మరోసారి తన కాళ్ల అందాలతో కవ్వించనుంది.లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లో తన కాలి వేళ్లతో హీరో అఖిల్ చెవిని కొంటెగా గిల్లుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ కాలి అందాలు హైలెట్ అయ్యేలా పిక్స్ షేర్ చేస్తుంది. ఆ ఫొటోలకు ఫ్యాన్స్, నెటిజన్స్ నుండి భారీగా లైకులొస్తుంటుయంటే పూజా పాప కాళ్లకు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

View this post on Instagram

Make Love, Not War 💜☮️ #peace #onlyLoveIsReal

A post shared by Pooja Hegde (@hegdepooja) on

ప్రియుడితో లవ్, బ్రేకప్, అనారోగ్యం తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లో సందడి చేయడానికి సిద్ధమైంది శ్రుతి హాసన్. ఇంతలో లాక్‌డౌన్ రావడంతో ఇంటి పట్టునే ఉంటూ వర్కౌట్స్‌‌తో పాటు తనకిష్టమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తోంది. ఫొటోషూట్ తాలూకు పిక్స్ షేర్ చేస్తుంది. ఆ ఫొటొల్లో ఇంతకుముందే కంటే మరింత గ్లామరస్‌గా కనిపిస్తున్న శృతిని చూసి.. ఇదికదా… గ్లామర్ అంటే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

పలు తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ బజ్వా కొంతకాలంగా సినిమాలు చేయట్లేదు. కాని ఇన్‌స్టా అకౌంట్‌లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ పోస్ట్ చేస్తూ తనలోని గ్లామర్ యాంగిల్ చూపిస్తుంటుంది.


బుల్లితెర పాపులర్ యాంకర్ లాస్య పెళ్లి తర్వాత షూటింగులకు గ్యాప్ ఇచ్చింది. బాబు పుట్టినతర్వాత తనతోనే టైం సరిపోతుందట.. రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ వరలక్ష్మీ పూజ అప్పుడు తను స్వయంగా అమ్మవారిని అలంకరించిన పిక్ షేర్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ రియా సేన్ తెలుగులో మంచు మనోజ్ పక్కన ‘నేను మీకు తెలుసా’ అనే సినిమా చేసంది. హిందీలో అడపాదడపా సినిమాలు, ఐటెం సాంగ్స్ చేస్తుంది కాని యాడ్స్‌‌తో పాటు పలు ప్రొడక్ట్స్‌కు ఫొటోషూట్స్ చేస్తుంటుంది. తను పర్సనల్‌గా షేర్ చేసే హాట్ అండ్ గ్లామరస్ పిక్స్ చూస్తే టాలీవుడ్ ఈ అందాన్ని మిస్ అవుతుంది అనిపించక మానదు.

బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో మామూలు సందడి చేయదు. ట్రెండ్‌కి తగ్గట్టు లేటెస్ట్ ఫ్యాషన్‌తో, రకరకాల ఫొటోషూట్లతో నయనాందం కలిగిస్తుంటుంది. రీసెంట్‌గా షర్ట్ రివర్స్‌లో తొడుక్కుని వర్షిణి షేర్ చేసిన పిక్ చూసి, షర్ట్ ఇలా వేసుకోవాలని తెలియక ఇన్నిరోజులు మాములుగా తొడుక్కుంటున్నాం అంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

ప్రస్తుతం సోషల్ మీడియాలోక ‘బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్’.. బాగా వైరల్ అవుతోంది. #womenempowerment అనే హ్యష్‌ట్యాగ్‌తో
ట్రెండ్ అవుతున్న ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు తమ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. మహిళల్లోని ఆత్మవిశ్వాసాన్ని, సాధికారతను పెంపొందించడమే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ తమ పిక్స్ షేర్ చేశారు. ఇప్పుడు హాట్ బ్యూటీ సన్నీ లియోన్ తన బ్లాక్ అండ్ వైట్ పిక్ పోస్ట్ చేసింది. ఫొటో కలర్ కాకపోయినా కంటిచూపుతోనే కవ్విస్తోంది సన్నీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మెగా కోడలు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ టైగర్స్ డే (International Tigers Day) సందర్భంగా ఉపాసన పులి పిల్లకు బాటిల్ తో పాలు తాగిస్తున్న పాత చిత్రాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం అడవిలో ఎన్ని పులులు ఉన్నాయో.. అంతకన్నా రెట్టింపు పులులు బంధీలుగా ఉన్నాయి అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. మెగా కోడలు చేసిన ఈ పోస్టును చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎంత మంచి మనసు నీది అంటూ ఆమెను పొగుడుతున్నారు. ఇటీవలే ఉపాసన ఓ ఏనుగును దత్తత తీసుకున్నారు.


View this post on Instagram

Was so excited to feed a tiger cub. But would never do it again! Statistics show that there are more tigers in captivity than in the wild. I don’t believe in keeping healthy wild animals as pets or in zoo’s . I adopted the elephant in the zoo to help out during COVID-19 as most of the revenue towards animal feed is generated by visitor tickets. I helped out cos these animals will never be able to survive in the wild again & we hv no clarity on when the zoo’s will reopen again. The hyderabad zoo is fantastic clean and well maintained. Super impressed by Kshitija Garu & team. @anneysaghosh & I doing something exciting. Will keep u posted. Educate urself this #internationaltigerday – if u reside in hyderabad- there are tigers living in the wild less than 3 hours away🐯 that need ur protection

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on

 

Related Posts