ఊర్వశి వర్కౌట్స్.. అను హాట్ టీ.. శృతి లుక్ లాక్.. రకుల్ గోల్ఫ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సోషల్ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.. Facebook, Twitter, Instagram వంటి సామాజిక మాధ్యమాల్లో సినీ స్టార్స్‌‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్లలో ఉంటుంది. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలంతా తమ లేటెస్ట్ అప్‌డేట్స్, ఇంట్రెస్టింగ్ పోస్ట్స్, ఫొటోలతో ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్‌‌కు టచ్‌లో ఉంటున్నారు. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న పోస్టులు, ఫొటోలు ఇవి..
మహేష్ బాబు హీరోగా పరిచమైన ‘రాజకుమారుడు’ సినిమా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్, హీరోయిన్ ప్రీతి జింటా అప్పటి పిక్స్ పోస్ట్ చేస్తూ తమ మెమరీస్‌ను షేర్ చేసుకున్నారు.రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఇండస్ట్రీ రికార్డ్ ‘మగధీర’ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రామ్ చరణ్, రాజమౌళితో సహా పలువురు టెక్నీషియన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.రియల్ హీరో సోనూ సూద్‌కు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘కందిరీగ’ సినిమా టైంలో తీసుకున్న పిక్ షేర్ చేశారు.

కాలేజీ రోజుల్లో జిమ్ బాడీతో సిద్ధార్థ్ మల్హోత్రా..

బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా ఇంట్లోనే కూరగాయలు పండిస్తోంది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఫిట్‌నెస్ గురించి ఏం చెబుతోందంటే..


‘ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది మనుషులున్నా, మనిషితనం మాత్రం ఒక్కటే’.. అంటున్న సిరివెన్నెల..హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యూల్‌కి అర్థరాత్రి రెండు గంటలకు టీ తాగాలనిపిస్తే ఏం చేసిందో చూడండి..

View this post on Instagram

2am tea time ☕️ #insomniac

A post shared by Anu Emmanuel (@anuemmanuel) on

శృతి హాసన్ లేటెస్ట్ పిక్స్ వైరల్..


ఆ రోజుల్లో మరి.. ఆండ్రియా..

రకుల్ ప్రీత్ గోల్ఫ్ ఆడితే.. మామూలుగా ఉండదు మరి..


View this post on Instagram

A day well spent at #vooty

A post shared by Rakul Singh (@rakulpreet) on

వీళ్లే హ్యూమన్ కంప్యూటర్ టీమ్..

మాస్క్ తీసినా సరే ఇదే నా ‘మేజర్’ లుక్ అంటున్న అడివి శేష్..


View this post on Instagram

#Major haircut

A post shared by Sesh Adivi (@adivisesh) on

అనుపమ పాడిన అందమైన పాట.. వింటే వావ్ అంటారు..

ఇదిగో ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగర్ న్యూ ఫ్యామిలీ మెంబర్..


బాద్‌షా హరియాణా రోడ్‌వేస్.. చూస్తే ఫుల్ ఖుష్..


Related Posts